Poisonous Liquor Chhapra Deaths: బీహార్‌లో ఛప్రా కల్తీ మద్యం ఘటనలో ఇప్పటివరకు 50 మందికి పైగా మరణించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్ పోలీస్ స్టేషన్లో కనిపించకుండా పోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్పిరిట్‌తో విషపూరితమైన మద్యం తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు.
Nitish Kumar over Poisonous Liquor Death: బీహార్‌లో కల్తీ మద్యం మరణాలపై అనుచితమైన ప్రకటనల పర్వం కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు అతని ఎక్సైజ్ మంత్రి, పరిశ్రమల మంత్రి కూడా చాలా సున్నితమైన విషయానికి సంబంధించి చాలా విచిత్రమైన ప్రకటనలు చేశారు. అదేవిధంగా బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Viral Leave Letter: నెట్టింట వీడియోలు వైరల్ అవ్వడమేకాకుండా అప్పుడప్పుడు లెటర్స్, వెడ్డింగ్ కార్డులు కూడా వైరల్‌గా మారుతాయి. అయితే ఇటీవలే బిహార్‌లో కొందరు టీచర్స్ రాసిన లీవ్ లెటర్లు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ లెటర్స్‌ను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Minor Girl Raped By School Headmaster: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను అపహరించి తీసుకెళ్లడం చూసిన హెడ్ మాస్టర్ సురేంద్ర కుమార్ భాస్కర్.. కొంత దూరం నుంచి వారిని అనుసరిస్తూ వెళ్లాడు.
Thieves stole an entire mobile tower in Bihar. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా వచ్చిన దొంగలు పట్టపగలే సెల్ టవర్‌ను విడి భాగాలుగా చేసి ఎత్తుకెళ్లారు.
Bihar road accident: రోడ్డు పక్కన ఉన్న ఆలయంలో భక్తులు పూజలు చేస్తుండగా... ఓ ట్రక్కు అదుపుతప్పి వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు.
Navada Family Ends Life: బీహార్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విషం తాగి ప్రాణం తీసుకునేందుకు యత్నించారు. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
MLA Crying Video Goes Viral : ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్న ప్రజాప్రతినిధులను చూస్తున్న గడ్డ మనది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందు, విందు, చిందులకే కోట్ల రూపాయలు తగలేస్తున్న కార్పొరేట్ నేతలున్న నేల మనది. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవడం ఖాయం.
Bihar Vishadam: బీహార్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి గదిలో ఒకరోజంతా బంధించి మరీ ఇద్దరు యువకులను కర్రలతో చితకబాదింది స్టాఫ్ నర్స్. వద్దని వేడుకుంటున్న ఆమె వాళ్లను వదల్లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. బీహార్ సరన్ జిల్లాలోని ఛప్రా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Nurse Beats Two Boys For Making Mismanagement Video. ఆసుపత్రిలో నెలకొన్న అసమర్థత పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను ఆసుపత్రి నర్సులు చితకబాదారు.
Bihar Government 7th Pay Commission DA Hike Latest Update. డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నితీష్ కుమార్ ప్రభుత్వం డీఏను నాలుగు శాతం పెంచింది.
Bihar Man eater tiger: బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులిని ఎట్టకేలకు అధికారులు మట్టుబెట్టారు. పది మందిని పొట్టనబెట్టుకున్న ఈ పెద్ద పులిని షార్ప్ షూటర్లు కాల్చి చంపారు.
Free Condoms Controversy: ఐఏఎస్ ఆఫీసర్ హర్జ్యోత్ కౌర్.. ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు.. రాష్ట్ర మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కి మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అయినప్పటికీ.. సాటి మహిళలు, ఒక వయసొచ్చిన అమ్మాయిలు అనుభవించే సగటు ఇబ్బందులు గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక స్త్రీ.. ఒక మాతృమూర్తి అయ్యుండి.. ఆమే విద్యార్థినులపట్ల ఒకింత దురుసుగా ప్రవర్తించారు.
Kidneys Theft In Bihar: ఊరుకుంటే.. వీడు కిడ్నీలు కూడా ఇడ్లీల్లా అమ్మేసే రకం.. మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ గురించి చెప్పేటప్పుడు వాడి నేరచరిత్ర గురించి ఉదాహరణకు చెప్పుకునే సింగిల్ లైన్ డైలాగ్ ఇది. కానీ ఇది ఉదాహరణకు ఉపయోగించే ఉత్తి డైలాగ్ మాత్రమే కాదు.. అక్షరాల నిజం అని నిరూపించింది ఓ బీహార్ ముఠా.
Bihar Man Orders Drone Camera in Meesho, but Gets Potatoes. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన డ్రోన్ కెమెరాకు బదులుగా.. కిలో బంగాళదుంపలు వచ్చాయి. ఈ ఘటన తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది.
Viral Video, Thief Dangling On Moving Train For 15 KM in Bihar. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చుక్కలు చూపించే దొంగకు.. రివర్స్‌లో ప్రయాణికుడే దొంగకు చుక్కలు చూపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.