Police Officer's wife : జిల్లా ఎస్పీకి లీవ్ లెటర్ రాసిన ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్... అందులో తన 22 ఏళ్ల గోసను వెలిబుచ్చాడు. తనకు పెళ్లయి 22 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు హోలీ పండగను తన పుట్టింట్లో చేసుకోలేదని నా భార్య గొడవ చేస్తోందని చెప్పుకొచ్చాడు.
My Wife is Angry, I Want 7 Days Leave: UP Police Constable Leave Letter Goes Viral. తన భార్య అలిగిందని, ఆమెను బ్రతిమిలాడుకోవడానికి సెలవు కావాలని ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్ రాశాడు.
Viral Leave Letter: నెట్టింట వీడియోలు వైరల్ అవ్వడమేకాకుండా అప్పుడప్పుడు లెటర్స్, వెడ్డింగ్ కార్డులు కూడా వైరల్‌గా మారుతాయి. అయితే ఇటీవలే బిహార్‌లో కొందరు టీచర్స్ రాసిన లీవ్ లెటర్లు ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ లెటర్స్‌ను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.