కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ 19 కేసులు ( Covid19 cases ) ఒక మిలియన్ మార్కును దాటేశాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ ( Famous medical Journal The lancet ) దేశంలోని అత్యధిక ప్రమాదకర జిల్లాలున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఆ రాష్ట్రాలు ఇవే.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధి కోసం పది నెలల క్రితం ఘజియాబాద్ కు వచ్చారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
తన ప్రాణాలు కాపాడిన ఏనుగులకు ఏకంగా తన ఆస్తిలో సగం వాటా రాసిన వ్యక్తి కథ వైరల్ అవుతుంది. కేరళలో ఏనుగు చనిపోవడంతో ఏనుగులకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల కండోమ్స్ పంచుతూ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోవిడ్19కు దీనికి ఏ సంబంధం లేదని, మంచి ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు వైద్యశాఖ అధికారి తెలిపారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబైలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులకు బస్సుల్లో తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి నటుడు సోను సూద్ సహాయ సహకారాలు కల్పించారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని వలస కూలీలు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా
లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముంబైలోని వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పొట్టకూటి కోసం ముంబైకి వచ్చిన బీహార్, పశ్చిమ బెంగాల్‌కి చెందిన వలసకార్మికులు మంగళవారం ముంబైలోని బాంద్రా బస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు.
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లో ప్రతిపాదించబడ్డ వివాదాస్పద ప్రశ్నలను మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే
సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై మరోసారి దాడి జరిగింది. బీహార్‌లోని అర్రాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కన్నయ్య కుమార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ధ్వంసం కాగా కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న వారిలో కొంత మందికి గాయాలయ్యాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో పోలీసు ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువత ఆందోళనకు దిగారు. పాట్నాలోని సైన్స్ కాలేజీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గతంలో వీరంతా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే పోలీసు కానిస్టేబుల్ రాతపరీక్షలో అవకతవకలు జరిగాయి. పేపర్ లీకైందన్న వార్తలు వినిపించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.