Ashu Reddy Hot: తాజాగా అషు రెడ్డి మియామీ బీచ్ లో కూర్చుని తన అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలి హాట్ టాపిక్ గా మారింది. మియామీ నన్ను క్రేజీగా చేయడానికి చూస్తోంది అంటూ పేర్కొన్న ఆమె బీచ్ వైబ్స్ పార్టీ అంటూ తాను ఒక పార్టీలో ఉన్నానని హింట్ కూడా ఇచ్చింది.
Bindu Madhavi, Tamil Hero Harish Kalyan are in Love. బిందు మాధవి, హరీష్ కళ్యాణ్ రిలేషన్లో ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది.
Bigg Boss Non Stop: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి ఎలిమినేషన్ ముగిసింది. ఎవరూ ఊహించనిరీతిలో ముమైత్ ఖాన్ నిష్క్రమించింది. ఎలిమినేషన్ అనంతరం ముమైత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Deepthi Sunaina: దీప్తి సునయన సోషల్ మీడియా సెన్సెషన్. యూట్యూబ్, ఇన్‌స్టా ఇలా అన్నింటిలో దీప్తీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్2 సీజన్లో కంటెంస్ట్ కూడా. ఈ షోతో మరింత క్రేజ్‌ను సంపాదించిన దీప్తీకి సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలు చూసేద్దామా!
Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా ప్రారంభమైన ఓటీటీ తెలుగులో అప్పుడే ఎలిమినేషన్ల పర్వం సమీపిస్తోంది. మళ్లీ ఈసారి కూడా సరయు ఎలిమినేట్ కానుందా లేదా తప్పించుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.
Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో ఆదరణ పొందుతూ విజయవంతంగా సీజన్లు లెక్కబెడుతోంది. తెలుగులో హోస్ట్ చేస్తున్న నాగార్జున పారితోషికం విషయంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bigg Boss Telugu OTT Bold Beauties: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభమైంది. రేటింగ్ కోసం బిగ్‌బాస్ కొత్త వ్యూహం పన్నాడు. గ్లామర్ షోకు వెనుకంజేయని బోల్డ్ బ్యూటీలతో హౌస్ నింపేశాడు.
Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో అప్పుడే గొడవలు ప్రారంభమైపోయాయి. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్లో పాత, కొత్త కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, ఘర్షణ రేగుతోంది. అసలేం జరిగిందంటే..
Bigg Boss non stop: బుల్లితెర ప్రేక్షకులకు 24 గంటలు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బిగ్ బాస్ ఓటీటీ. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభం కానుంది.
Bigg Boss Non-Stop Second OTT Promo released: బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో తాజాగా మరోకటి వచ్చింది. ఫిబ్రవరి 26 సాయంత్రం ఆరు గంటల నుంచి బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం కానుందని నాగార్జున తెలిపారు.
Bigg Boss Telugu OTT: అత్యంత ప్రజాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు మరో సంచలనానికి సిద్ధమౌతోంది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ లోగో విడుదలైంది.
Sarayu Case Latest Update: యూట్యూబర్ సరయూ నమోదైన కేసు వ్యవహారంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. అభ్యంతరకరమైన సన్నివేశాల్ని తొలగించడమే కాదు.. సారీ చెప్పేందుకు కూడా సిద్ధమంటోంది సరయూ.
Sarayu Case Latest Update: 7 ఆర్ట్స్ యూట్యూట్ ఛానెల్‌తో పాప్లర్ అయిన సరయుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు.
Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాత కంటెస్టెంట్లు పాల్గొంటున్నట్టు సమాచారం.
Siri and Srihan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రెండు జంటల్ని విడదీసింది. దీప్తి..షణ్ముఖ్‌కు బ్రేకప్ చెబితే..శ్రీహాన్..సిరికి గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పుడిందులో ఓ జంట తిరిగి ఒక్కటైందని తెలుస్తోంది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.
Bigg Boss OTT List: బిగ్‌బాస్ తెలుగు ఫీవర్ మళ్లీ ప్రారంభం కానుంది. మరో మూడు వారాల్లో ఆన్ స్క్రీన్ కానుంది. అయితే ఈసారి టీవీ తెరపై కాకుండా ఓటీటీ తెరపై బిగ్‌బాస్ సందడి ఉండనుంది. మరి ఈ సందడికి సిద్ధమైన వాళ్లెవరో తెలుసుకుందామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.