Srimukhi Photos: వైరలవుతున్న యాంకర్ శ్రీముఖి ఫోటో గ్యాలరీ..

యాంకర్ శ్రీముఖి.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. జనాలకు వినోదం పంచుతుంది. అపుడపుడు కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

  • Mar 08, 2022, 15:57 PM IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎల్లపుడు దగ్గరగా ఉంటుంది. ఇటీవలే శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

1 /5

ప్రస్తుతం వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి.

2 /5

నిత్యం ట్రెండ్ ను ఫాలో అయ్యే శ్రీముఖి కొత్త కొత్త డ్రెస్సులతో దిగిన ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

3 /5

యాంకర్ శ్రీముఖి వ్యక్తి చేసిన ప్రపోసల్ కు ఒకే చెప్పిన అదెవరో చెప్పకపోవటం విశేషం. 

4 /5

ఇటీవలే ఫిబ్రవరి 14, అదే ప్రేమికుల రోజున తనకి ఎవరో ప్రపోజ్ చేసినట్టు ఒకే కూడా చెప్పినట్టు తెలుస్తుంది. 

5 /5

తెలుగు టీవీ యాంకర్లలో శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేజీ ఏదైనా సరే తన జోక్స్, తెలంగాణ యాస తీరులో ఆకట్టుకుంటుంది. టాప్ 5 ఫిమేల్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు.