Youtuber Sarayu Case Update: సరయును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు!

Sarayu Case Latest Update: 7 ఆర్ట్స్ యూట్యూట్‌ ఛానెల్‌తో పాప్‌లర్ అయిన సరయుపై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు కాగా.. ఆమెను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 07:19 PM IST
  • యూట్యూబర్, బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్ సరయుపై కేసులో అప్‌డేట్‌
  • సరయును అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
  • హోటల్‌ ప్రమోషన్‌ సాంగ్‌లో అభ్యంతరకరమైన విజువల్స్‌ ఉన్నాయంటూ సరయుపై కంప్లైంట్‌
  • సరయును విచారిస్తోన్న పోలీసులు
Youtuber Sarayu Case Update: సరయును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు!

Trending News