Deepthi Sunaina: మతి పోగొట్టే అందం దీప్తి సునయన సొంతం!

Deepthi Sunaina: దీప్తి సునయన సోషల్ మీడియా సెన్సెషన్​. యూట్యూబ్, ఇన్​స్టా ఇలా అన్నింటిలో దీప్తీకి మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉంది. బిగ్​ బాస్​2 సీజన్​లో కంటెంస్ట్​ కూడా. ఈ షోతో మరింత క్రేజ్​ను సంపాదించిన దీప్తీకి సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలు చూసేద్దామా!

  • Mar 03, 2022, 22:40 PM IST
1 /5

దీప్తి సునయన చిన్నప్పటి ఫొటో.

2 /5

క్యూట్ లుక్స్​తో దీప్తి సుయన ఫొటోలు దిగుతూ..

3 /5

కలర్​ ఫుల్ డ్రెస్సులో మరింత అందంగా దీప్తి సునయన.

4 /5

దీప్తి సునయన-షన్ముఖ్​ జశ్వంత్​ (దీప్తి మాజీ బాయ్​ఫ్రెడ్​). ఓ సాంగ్ షూటింగ్​లో భాగంగా ఇలా ఫొటోకు ఫోజులిచ్చారు.

5 /5

క్యూట్​ క్యూట్​ ఫోజులతో కుర్రకారును కట్టి పడేస్తున్న దీప్తి సునయన