Story Of Success Nirma Company Karsanbhai Patel Lifestory: వాషింగ్ పౌడర్ నిర్మా అనే వాణిజ్య ప్రకటన నాటి తరాన్ని.. నేటి తరానికి బాగా గుర్తుండేది. ప్రస్తుతం అనేక సబ్బు కంపెనీలు వచ్చినా నిర్మా ప్రత్యేకత దానిదే. వేల కోట్ల కంపెనీగా నిర్మా కంపెనీ ఎదిగిన కథ మాత్రం చాలా ఆదర్శవంతం. ఇంటింటికి సబ్బులు అమ్ముతూ కర్సాన్ భాయ్ ఇప్పుడు ప్రముఖ కంపెనీగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఇదే.
Bicycle with 9 children సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్‌లోకి వస్తుందో చెప్పలేం. తాజాగా ఓ సైకిల్ వీడియో, అందులో తొమ్మిది మంది పిల్లలు ఉండటం వైరల్‌గా మారింది.
Cycling Precautions: ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా మంచిదని ప్రతి ఒక్కరికీ తెలుసు. బాడీ హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది సైక్లింగ్‌తో. కానీ కొంతమందికి మాత్రం సైక్లింగ్ ప్రమాదకరం. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఆ వివరాలు మీ కోసం.
Young Man riding a bicycle without using hands. ఓ మారుమూల ప్రాంతంలో ఓ యువకుడు నెత్తిన బట్టల మూట పెట్టుకుని హ్యాండిల్స్ వదిలేసి ఎంతో సూనాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు.
TDP MLA Nimmala Rama Naidu slips form Bicycle. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో నిమ్మల ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
Bicycle owner gets Rs 1.51 lakh road tax notice : సైకిల్‌పై పెద్ద మొత్తంలో రోడ్డు ట్యాక్స్ పడింది. దీంతో ఆ సైకిల్ యజమాని షాక్ అయ్యాడు. అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ARTO) నుంచి రూ. 1,51,140 రోడ్డు ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసు అందుకున్నాడు సైకిల్ యజమాని.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.