Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది.
Delhi Assembly Elections 2025 Dates Schedule: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.