Former US President Barack Obama: తాను సైతం జాత్యహంకార వ్యాఖ్యలు, జాతి విద్వేషాన్ని ఎదుర్కొన్నానని అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఆ వివాదంలో తాను ఏం చేశానో చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
H1B Visa News: Huge Relief For Spouses of H-1B Workers: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఏడవ రోజు పాలలో భాగంగా జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా దేశాలకు చెందిన హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు భారీ ఊరట కల్పించారు.
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఆఫ్రో అమెరికన్‌ను రక్షణ శాఖ మంత్రిగా ఎన్నుకుని సంచలనం రేపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. కొన్ని సంచలన విషయాలు..మరికొన్ని ఆసక్తికర అంశాలు..ఇంకొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఒబామా ప్రామిస్డ్ ల్యాండ్ ట్రెండ్ అవుతోంది.
చింత చచ్చినా పులుపు చావలేదనేది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఇంకా నేనే గెలిచానని మాట్లాడుతున్నారు. ఐ వన్ ది ఎలక్షన్ అంటూ ట్వీట్ చేసి అభాసుపాలవుతున్నారు.
Joe Biden wins more votes than any other presidential candidate in US history | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.
US Presidential Elections 2020 | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో డెమాక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ కు (Joe Biden ) మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.
Trump is a Crazy Uncle | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( United States of America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫైరయ్యారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) విభిన్న సినిమాలు తీయడమే కాదు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ ఖాతాలో డిఫరెంట్ పోస్టులు పెడుతుంటాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు.
Twitter hacking updates: న్యూ ఢిల్లీ: ట్విటర్‌కి భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ హ్యాకింగ్‌కి గురైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Bill Gates), ఎలోన్ మస్క్ ( Elon Musk ) లాంటి ఎంతో మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్‌కి గురవడం సంచలనం సృష్టించింది.
Bill Gates Twitter Account Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు.
మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణి మిఛెల్ ఒబామాతో కలిసి పలు చిత్రాలను నిర్మించడం కోసం తమ సొంత నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నారు.
దేశాన్ని మతపరంగా విడగొట్టవద్దని.. ముస్లింలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతగానో ఉందని 2015లో తాను భారత్‌లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా చెప్పానని ఒబామా అన్నారు.
ఢిల్లీలోని టౌన్ హాల్లో జరగబోయే ఒబామా ఫౌండేషన్ సమావేశానికి హాజరవడానికి వస్తున్న ఒబామా, ఈ సందర్భంగా దాదాపు 280 యువ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
బరాక్ ఒబామాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. డిసెంబర్ 1వ తేదీన వీరిద్దరూ భేటీ కానున్నారు. ఒబామా ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో టౌన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వివాహా వార్షికోత్సవం సందర్బంగా ఆయన భార్యకు ఒక అనుకోని ప్రేమ సందేశమిచ్చి ఆశ్చర్యపరిచారు. ఒబామా భార్య మిచెల్ ఒక మీటింగ్‌లో ఉండగా, ఒక ప్లాన్ ప్రకారం తన ప్రేమ సందేశంతో కూడిన వీడియోను అక్కడ ఆమెకు చేరేలా చేసి, తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. పెన్సిల్వేనియాలోని మహిళల కాన్ఫరెన్సులో ఉన్న మిచెల్, తమ సబ్జె్క్టుకు సంబంధించిన ఒక వీడియోను ఆసక్తిగా చూస్తుండగా సడెన్‌గా అందులో ఒబామా ప్రత్యక్షం కావడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలో బరాక్ ఒబామా మాట్లాడుతూ "హాయ్ హనీ... ఒకసారి నేను చెప్పేది విను.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.