US Elections 2024: అమెరికా ఎన్నికల ప్రభావం అన్ని దేశాలపై పడుతుంటుంది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షబరిలో ఉన్న ఇద్దరూ భారతీయులే కావడం విశేషం. అందులో ఒకరిప్పుడు భారతీయులకే షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Vijaya gadde: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక ఓ భారతీయ మహిళ ఉన్నారంటే నమ్ముతారా...నిజమే మరి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్..మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారా. ఇరాన్ పై భారీ దాడికి ప్రయత్నించారా..అదే జరిగితే పెను విధ్వంసం ఉండి ఉండేదా. ప్రపంచ పరిణామాలు మారిపోయుండే మరి ఏం జరిగింది..
చింత చచ్చినా పులుపు చావలేదనేది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఇంకా నేనే గెలిచానని మాట్లాడుతున్నారు. ఐ వన్ ది ఎలక్షన్ అంటూ ట్వీట్ చేసి అభాసుపాలవుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నువ్వా నేనా రీతిలో కౌంటింగ్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంకెల్లో ప్రస్తుతానికి జో బైడెన్...డోనాల్డ్ ట్రంప్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షాకింగ్ వార్త వెలువడింది. పేలుడు పదార్ధాలు తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు..విచారణ సందర్బంగా వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి.
నవంబర్ 3 న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి
ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.