Joe Biden Dropped Out From US Presidential Race: అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పోటీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు.
H1B Visa: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్ 1 బీ వీసా విధానంపై గుడ్‌న్యూస్ అందిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ విధించిన నిషేధాన్ని కొనసాగించకూడదనేది జో బిడెన్ ఆలోచనగా ఉంది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కల్గించే విషయమే మరి.
H1B visa issue: అగ్రరాజ్యంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రత్యక్షంగానో పరోక్షంగానే భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఆ దేశపు ఎన్నికలంటే ఇండియాలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిడెన్ తీసుకున్న మరో నిర్ణయం ఫలితంగా..
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఆఫ్రో అమెరికన్‌ను రక్షణ శాఖ మంత్రిగా ఎన్నుకుని సంచలనం రేపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం రాత్రి ఓ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. సీక్రెట్ సర్వీస్ ఒకరోజు తర్వాత ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ పేరడీ క్లిప్ .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.