Petrol Trick: బంకుల్లో అనేక మోసాలు జరుగుతుంటాయి. మనం అప్రమత్తత లేకపోతే చెల్లించిన నగదుకు సరిపడా విలువైన ఇంధనం మీ వాహనాల్లో ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు బంక్‌ల మోసాలపై అవగాహన పెంచుకోవాలి. తాజాగా బంకుల్లో మరో మార్పు జరిగింది. ఈ మార్పు మీరు తెలుసుకుంటే మీ నగదుకు తగ్గ ఇంధనం మీరు పొందవచ్చు.
Hyderabad Cop SI Gaddam Mallesh About Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు సైతం పలు అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ పోలీసు విభాగానికి చెందిన ఎస్ఐ గడ్డం మల్లేష్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు.
Mobile Charging Tips: ప్రస్తుతం మొబైల్ లేని ఇల్లు లేదనడంలో అతిశయోక్తి లేదు. కానీ, మనలో చాలా మంది ఛార్జింగ్ పెట్టే సమయంలో అనేక తప్పులు చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పులు చేయకండి.
How to Prevent Cyber Crimes: స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్‌కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతూ జనానికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిని సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించేందుకు కేంద్రం అన్ని విధాల కృషిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.