Atchannaidu on CM Jagan: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశం కొనసాగుతోంది. అధికారపార్టీ పండుగపై టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. వైసీపీ, సీఎం జగన్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Nimmada Election Results 2021: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. అధికార YSRCPకి ప్రతిపక్ష టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబం షాకిచ్చింది.
AP TDP President Atchannaidu Arrested: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వేడి పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఓ రేంజ్ లో సెటైర్లు విసిరారు. ఇవే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్నాయి.
AP TDP President Atchannaidu | ఎప్పుడెప్పుడా అని తెలుగు తమ్ముళ్లు ఎదరుచూస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP) కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణనే కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు (High Court granted bail to Atchennaidu) చేసింది.
Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆపై విజయవాడకు తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.