Lakshmi Narayana yogam 2024: మరో రెండు రోజుల్లో అరుదైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారి ఇళ్లలో ధనప్రవాహాం..

Lakshmi Narayana Yoga 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అదే విధంగా ఆకస్మిక ధనలాభంకు కారణమౌతాయి. వీటిలో లక్ష్మీనారాయణ యోగంకూడా ఒకటిగా చెప్తుంటారు.

1 /7

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్నియోగాలు మనిషిజీవితాన్ని మార్చేస్తాయని చెప్పుకొవచ్చు. వీటిలో గజకేసరియోగం, త్రికోణయోగం, పారిజాతయోగం,లక్ష్మీనారాయణ యోగం కూడా చెప్తుంటారు.  ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగం అనేది బుధుడు,శుక్ర గ్రహాల కలయి వల్ల ఏర్పడుతుంది. సెప్టెంబరు 22 నుంచి ఈ యోగం ఏర్పడనుందని తెలుస్తోంది  

2 /7

బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి.అదే విధంగా.. శుక్రగ్రహానికి  లక్ష్మీదేవీ అధిష్టానదేవతగా చెప్తుంటారు. ఈదేవతల ప్రభావం ఈ గ్రహాలపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈసారి ఇప్పుడు ఏర్పడబోయే .. లక్ష్మీనారాయణ యోగం వల్ల కొన్ని రాశులలో లైఫ్ ఒక్కసారిగా మారిపోనుందని చెప్పుకొవచ్చు.

3 /7

మిథునం ఈ రాశివారికి ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగంవల్ల అపార ధనలాభాలు వీరి సొంతమౌతాయి. చేపట్టిన పనుల్ని విజయవంతగా పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు వీరికి అందుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.  

4 /7

మకరరాశి.. ఈరాశివారికి ఈ యోగం వల్ల.. ఐశ్వర్యాలు సిద్దిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి గుడ్ న్యూస్ అందుతుంది. తల్లివైపు వారి నుంచి మంచి సంబంధం కుదురుతుంది.  

5 /7

కుంభ రాశి.. ఈ రాశివారికి ఈ యోగం వల్ల ధనప్రవాహాం కల్గుతుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని మోసం చేసినవాళ్లు తప్పులు తెలుసుకుని మరల మీదగ్గరకు వస్తారు. అంతేకాకుండా.. డబ్బులు ఎక్కువగా సంపాదించే బిజినెస్ లు చేస్తారు.  

6 /7

 తులరాశి.. ఈరాశి వారికి మెయిన్ గా లాటరీలు తగిలే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులో సఖ్యత ఏర్పడుతుంది.  

7 /7

ధనస్సు.. ఈరాశివారికి కూడా పట్టుకున్నదే బంగారం అన్న చందంలో ఏ పనిచేపట్టిన కూడా విజయవంతంగా పూర్తవుతుంది. మీ పై అధికారులు మెప్పులను పొందుతారు. ఇన్నిరోజులుమీరు అవ్వలేదని, ఎదురుచూస్తున్న పనులన్ని, ఇప్పుడు పూర్తవుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)