Chanakya Niti: చాణక్య నీతి.. ఇలాంటి లక్షణాలు గల స్త్రీలు ఇంట్లోకి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు!

 భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కుటుంబాన్ని ఒకతాటిపై నడపటంలో మహిళలతో కీలకపాత్ర. స్త్రీల సహకారం ఉంటే ఇల్లు కూడా స్వర్గంలా మారుతుంది. అందుకే భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. చాణక్య నీతిలో (Chanakya Niti) స్త్రీ యెుక్క కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అవేంటో చూద్దాం. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2022, 03:08 PM IST
Chanakya Niti: చాణక్య నీతి.. ఇలాంటి లక్షణాలు గల స్త్రీలు ఇంట్లోకి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు!

Chanakya Niti for Married Couple:  భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కుటుంబాన్ని ఒకతాటిపై నడపటంలో మహిళలతో కీలకపాత్ర. స్త్రీల సహకారం ఉంటే ఇల్లు కూడా స్వర్గంలా మారుతుంది. అందుకే భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. చాణక్య నీతిలో (Chanakya Niti) స్త్రీ యెుక్క కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అవేంటో చూద్దాం. 

విద్యావంతురాలైన స్త్రీ: స్త్రీ విద్యావంతురాలు, సంస్కారవంతురాలు అయితే, కుటుంబం మొత్తాన్ని చక్కదిద్దుతుంది. అలాంటి కుటుంబంలోని వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. సంస్కారవంతమైన స్త్రీ మాత్రమే తన పిల్లలకు మంచి విలువలను ఇవ్వగలదు. పవిత్రమైన స్త్రీ మొత్తం కుటుంబానికి అదృష్టాన్ని తెస్తుంది.

ప్రశాంతంగా ఉండే స్త్రీ: భార్య ప్రశాంత స్వభావం కలిగి ఉంటే, ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి ఉంటుంది. అంతేకాకుండా ఆ స్త్రీ ఇంటిని సానుకూలతతో నింపుతుంది. ఆమె అందరికీ ప్రేమ మరియు గౌరవాన్ని పంచుతుంది. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు. 

సహనం గల స్త్రీ: జీవితంలో మంచి మరియు చెడు సమయాలు రెండూ వస్తాయి, కానీ భార్య ఓపికగా మరియు తెలివిగా వ్యవహారిస్తే.. భర్తను కష్టాల నుండి బయటపడేయవచ్చు.  

Also Read: Garuda Purana: గరుడ పురాణం ప్రకారం..ఈ అలవాట్లుకు దూరంగా ఉంటే.. ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News