BJP MLA Raghunandan Rao slams CM KCR over Telangana Assembly Meetings. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.
Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలిరోజు సెషన్స్‌పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ కోడెల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగ నీటి ప్రాజెకుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దేవినేని సమాధానమిచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న భూములకు నీరు అందించడమే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 83 టీఎంసీలు రావడం జరిగిందని తెలిపారు. దీని వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని మాతమ్రే మళ్లిస్తున్నామని మంత్రి దేవినేని వెల్లడించారు.
ప్రతిపక్షం లేకుండానే సభ ప్రారంభం
"వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది" అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇది నా స్వప్నం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా ప్రారంభించాం. దశాబ్దాల పాటు కరెంట్ కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.