Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అధికారంలోకి ఎవరు వస్తారు..? అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ నిర్వహించిన ఓపియన్ పోల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగ సాగుతున్న సంగతి తెలిసిందే! నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Rajasthan Elections Date Changed: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. ముందుగా ప్రకటించిన నవంబర్ 23వ తేదీన భారీస్థాయిలో వివాహాలు జరుగుతుండడంతో ఓటింగ్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తేదీని మార్చింది. నవంబర్ 25న ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
Assembly Elections 2023 Schedule: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగడంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి పోలింగ్ పూర్తి కానుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Election Code Of Conduct 2023: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వీలు ఉండదు. ఎన్నికల నిబంధనలను అన్ని పార్టీలు పాటించాల్సిందే.
Assembly Elections 2023 Schedule Live Updates: మినీ కురుక్షేత్రానికి సర్వం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో విడుదల చేయనుంది. ఎన్నికల లైవ్ అప్డేట్స్ ఇక్కడ క్లిక్ చేయండి..
Big news: త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని లోక్ పోల్ సర్వే పేర్కొంది. అంతేకాకుండా ఈ సర్వే దానికి కారణాలను కూడా వెల్లడించింది.
Vote From Home In Assembly Elections: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనే వివరాలతో ఆయా రాష్ట్రాలకు సమాచారాన్ని పంపించింది.
Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలుగా పార్టీ బలంపై సర్వేలు చేయించుకుంటున్నాయి.
Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు. అన్ని రకాల సర్వేలు పరిశీలించిన సీఎం కేసీఆర్.
Karnataka New CM : కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ కాస్త ఢిల్లీకి చేరింది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగించారు.
Liquor Sale Prohibited In Karnataka: కర్టాటన సార్వత్రిక ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ తేదీ కంటే ముందుగానే మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు.
BJP Strategy Karnataka Assembly Elections 2023: ఎన్నికల వేళ పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయిన నాయకులపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతిపక్ష పార్టీల్లో చేరి వాళ్లు పోటీ చేస్తుండగా.. ఆ స్థానాల్లో వారిని ఎలాగైనా ఓడించేందుకు అమిత్ షా డైరెక్షన్లో ప్రత్యేకంగా వ్యూహ రచన చేశారు. ఆ స్థానాలు ఏవంటే..?
Karnataka Assembly Elections Candidates List: కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కొంతమంది తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరి కొంతమంది ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరారు.
Karnataka BJP Ministers Wealth: కర్ణాటక ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. అధికార పార్టీ మంత్రుల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడైంది. ఎవరి ఆస్తి ఎంత పెరిగిందంటే..
NDPP Candidate Hekani Jakhalu scripts history in Nagaland. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థి హెకానీ జఖాలు విజయం సాదించారు. తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
Assembly Elections Results 2023, BJP leading in 12 seats in Tripura. ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.