Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ సంచలనం రేపింది. మరోవైపు ఆప్ నేతలు మాత్రం జైలు నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Reacts About Leaders Arrest: దేశంలో జరుగుతున్న వరుస అరెస్ట్‌లపై తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ నోరు మెదిపారు. తన కుమార్తె కవితతోపాటు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌పై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sharmistha Mukherjee Reaction: బీజేపీ అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి విలువలు పెంచేలా ఉండాలి కానీ, దిగజారేలా ఉండకూడదంటూ కామెంట్లు చేశారు.
Arvind Kejriwal Arrested By ED: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కవిత అరెస్ట్ కాగా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.