World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
Araku Valley Bus Accident: ఈ ప్రమాదంలో రవి రాజా ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సు అందరూ చూస్తుండగానే కళ్ల ముందే కాలి బూడిదైంది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో రవి రాజా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పర్యాటకులను తీసుకుని అరకు లోయ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మె్ల్యే శివేరు సోమ హత్య కేసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద సంచలనం నమోదు చేసిందో తెలియంది కాదు.
మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో ఎవరో విడుదల చేసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించిన కారణాలను తెలపడం గమనార్హం.
విశాఖపట్నం మన్య ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించారు. అరకు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరపగా...ఆయన అక్కడిక్కడే మరణించారు.
విశాఖపట్నం జిల్లా అరకులోయ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి జాతీయ రహదారులతో ఏజెన్సీ ప్రాంతాలకు అనుసంధానమనేది ఉండాలని, అప్పుడే ఆయా ప్రాంతాలు టూరిజం పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని పలువురు పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే చెన్నై–కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్–16) మార్గంలో మరో జాతీయ రహదారి 516–ఈను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.