Kerala Landslides and Heavy Reasons: కేరళ ఎంత అందమైన ప్రాంతమో ప్రకృతి విపత్తులకు అంతగా ప్రసిద్ధి. భారీ వర్షాలు, జల ప్రళయాలు, కొండ చరియలు విరిగిపడటం ఇక్కడ సర్వ సాధారణంగా మారిపోయింది. పశ్చిమ కనుమల్లో కొలువుదీరిన కేరళలో ఎందుకీ విపత్తులు..కారణాలేంటి
Rain Alert: వేసవిని తలపించే ఎండల్నించి కాస్త ఉపశమనం కలగనుంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఏపీ, తెలంగాణలో రేపటి వరకూ తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Biperjoy Video: అరేబియా సముద్రంలో దీర్ఘకాలం కొనసాగిన అత్యంత తీవ్రమైన తుపాను బిపర్జోయ్. తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో గుజరాత్లో బీభత్సం జరుగుతోంది. భారీ వర్షాలు, రాకాసి అలలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాకాసి అలలు గుజరాత్‌లోని ఓ వంతెనను ఎలా మింగేస్తున్నాయో ఈ వీడియో చూడండి
Biperjoy Effect: గుజరాత్లో బిపర్జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తీరం తాకిన తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుండటంతో భీకర గాలులు రాష్ట్రంలో విధ్వంసం రేపుతున్నాయి. భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.
Biperjoy Cyclone Alert: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను అతి భీకర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను తీరం తాకేది ఎక్కడ, ప్రభావం ఎలా ఉంటుందనే వివరాల్ని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy rains are falling in Kerala state. At Nindkara in Kollam district, some fishermen went to the Arabian sea for hunting. At the same time, the boat overturned due to dangerous waves
Viral Video: ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో పడిపోయిన ఓ మహిళను ముంబయి మెరైన్ పోలీసులు రక్షించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్‌లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది కుదుపులకు గురైంది. దీంతో పట్టుతప్పిన ఒక మహిళ సముద్రంలో పడిపోయింది. ఈత రాక నీటిలో మునిగిపోతూ ఇబ్బంది పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.
Heavy Rains Alert: ఓ వైపు బంగాళాఖాతంలో..మరోవైపు అరేబియా సముద్రంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా మరో 3-4 రోజుల్లో ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Shaheen Cyclone: మొన్న బంగాళాఖాతంలో గులాబ్ తుపాను. ఇప్పుడు షహీన్ తుపాను. అరేబియా సముద్రంలో బలపడుతున్న షహీన్ తుపాను ఏకంగా ఏడు రాష్ట్రాలపై ప్రభావం చూపవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి.
Summer Climate: ఎండాకాలాన్ని తలపించే ఎండలు. కుండపోతగా వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితి కారణమేంటి..ఇంకెన్ని రోజులు ఎండలు భరించాలి. వాతావరణ శాఖ ఏం చెబుతోంది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఫలితంగా మరో రెండ్రోజులు ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
*/
/*-->*/
Yaas Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికాస్సేపట్లో వాయుగుండంగా..రేపటికి తుపానుగా మారనుంది. వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
Delhi Weather: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాజధాని నగరం చల్లబడింది. వేసవి ఎండలతో హీటెక్కిన ఢిల్లీ రోడ్లు సేద తీరుతున్నాయి. మే నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పడిపోయింది.
Modi Aerial Survey: హుదూద్ తరువాత అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే తుపానును చెప్పుకోవచ్చు. తౌక్టే పెను విధ్వంసమే సృష్టించింది. కరోనా విపత్కర పరిస్థితుల వేళ తుపాను భీభత్సం మరింత విషాదాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
Cyclone Alert: పశ్చిమ తీరం నుంచి తౌక్టే తుపాను తీరం దాటిందో లేదో బంగాళాఖాతంలో మరో తుపాను సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని..క్రమంగా తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Tauktae Cyclone Effect: తౌక్టే తుపాను బీభత్సాన్ని మిగిల్చింది. ముంబై మహా నగరాన్ని విధ్వంసానికి గురి చేసింది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే..తీరం దాటుతూ భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంబై నగరం తౌక్టే దెబ్బకు అతలాకుతలమైపోయింది.
Tauktae Effect: తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే ధాటికి పశ్చిమ తీర రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. భారీ గాలులు, కెరటాల ధాటికి ఏకంగా ఓ నౌక కొట్టుకుపోయింది.
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ గుజరాత్ దిశగా కదులుతోంది. తౌక్టే తుపాన్ ప్రభావంతో ఇప్పటికే కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.