Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు.
Delhi Delhi Temperatures, Cold Wave between January 16-18 in Delhi. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరో 'కోల్డ్ స్పెల్' ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Delhi Weather: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాజధాని నగరం చల్లబడింది. వేసవి ఎండలతో హీటెక్కిన ఢిల్లీ రోడ్లు సేద తీరుతున్నాయి. మే నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు పడిపోయింది.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం పూట ఎండ వేడిమి విపరీతంగా ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం పూట జనం బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రంగా చలి పంజా విసురుతుండడం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో విజుబులిటీ పూర్తిగా తగ్గిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.