Today Rains Live Updates: తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టినట్లున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
IMD Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న వారం రోజులు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతు పవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నిన్న రాత్రి భారీ వర్షం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. మహారాష్ట్ర విదర్బ ప్రాంతంతో పాటు గోవా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉ్న ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. అందుకే వాతావరణం పూర్తిగా చల్లబడింది.
AP Weather Report: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు వర్షాలు ఉన్నాయి. రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత, మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Southwest Monsoon: వేసవి తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్న పరిస్థితి. అప్పుడే మే నెలలో సగం రోజులైపోవస్తున్నాయి. ఇక నైరుతి రుతు పవనాల రాకపై అంచనాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert in AP: భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో విలవిల్లాడిన తెలుగు ప్రజలు ఒక్కసారిగా సేదతీరారు. భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలోని కోస్తాంధ్రలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Alert: వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Monsoons Effect in AP & TG: తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు విస్తరిస్తుండడంతో వర్షాలు మొదలయ్యాయి. భానుడి ప్రకోపానికి అల్లాడిపోయిన ప్రజలు.. వర్షాల రాకపోతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్నదాతలు పంటలు సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది
AP Weather Alert: ఎండాకాలం ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది.
Summer Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరిగాయి. రానున్న ఐదారు రోజులు మరింత పెరగవచ్చనే హెచ్చరికలున్నాయి. నిన్న, ఇవాళ పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
Telugu States Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు ఏపీలోని రాయలసీమలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Vijayawada Rainfall Today: అకాల వర్షాలు ఇరు తెలుగు రాష్ట్రాలును అతలాకుతలం చేస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షం నమోదైంది. ఈ వర్షపాతం కారణంగా నగరంలోని కాలువలు పొంగడం వల్ల రోడ్లు అన్నీ జలమయమయ్యాయి.
Jawad Cyclone Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుపాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో మరో మూడ్రోజులపాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.