Christmas Tour Plan: మరో వారం రోజుల్లో క్రిస్మస్ హాలీడేస్ వస్తున్నాయి. దాదాపు 6 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ క్రిస్మస్ సెలవుల్లో మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ సమయంలో చూడాలంటే అరకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అరకులో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి ప్రకృతి అందాలను మనల్ని కట్టిపడేస్తుంటాయి. గుహలు, వాటర్ ఫాల్స్, సెలయేర్లతోపాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అరకులోయ పరిసరాల్లో తప్పకుండా చూడాల్సి బెస్ట్ ప్రాంతాలు ఏవో చూద్దాం.
Sea Plane Tourism: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో అద్భుత అవకాశం అందుబాటులోకి రానుంది. పచ్చని కొండల ప్రకృతి సోయగాలు.. జలమార్గం... నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు.. ఇవన్నీ తిలకిస్తూ ఆకాశ విహారం చేసే అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే తొలిసారి పర్యాటకంగా సీప్లేన్ వినియోగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Pawan Kalyan at Rushikonda Beach: రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. అందుకోసం కేంద్రం నుండి నిధులను పొందాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురే ఎదురైంది.
పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం . ఇక్కడ ఉన్న అందచందాలను చూసిన ప్రకృతి ప్రేమికలు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పేరుపెట్టారు. ప్రఖ్యాతి గాంచిన ఈ నేలపై ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.