Ycp vs Prashant kishor: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బీహార్‌లో చెల్లని నాణెం ఇక్కెడెలా చెల్లుతుందని ప్రశ్నిస్తున్నారు.
Pawan Kalyan: ఏపీ ఎన్నికలు సమీపించేకొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు అధికార పార్టీ ఒంటరిగా మరోవైపు తెలుగుదేశం-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics 2024: ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి సభ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అలజడికి కారణమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్‌తో కొత్త సమీకరణాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ బరిలో సమీకరణాలు మారనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yatra 2: యాత్ర 2 సినిమా విడుదలైంది. ఏపీలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను హౌస్‌ఫుల్ చేయాలని ప్రభుత్వం నేరుగా ఆదేశాలు జారీ చేసింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..సోషల్ మీడియాలో ఇదే జీవో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.