APSSDC Latest Jobs: నిరుద్యోగ యువకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంక్రాంతి తర్వాత అద్భుతమైన గుడ్న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీనిని జనవరి నెల 23 , 24 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
APSRTC Jobs: నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఏపీఎస్సార్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆర్టీసీలో ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలున్నాయో వివరాలు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే త్వరలో నోటిఫికేషన్ వెలువడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీకై ఏపీపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏయే పోస్టులు, ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
AP Jobs: ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఆగిపోయింది. ఉద్యోగుల తొలగింపు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.
AP Jobs: నిరుద్యోగ అభ్యర్ధులకు శుభవార్త. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసేందుకు మరో నాలుగురోజులే మిగిలుంది.
AP Police Job Notification: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది, పోలీసు నియామకాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో 411 సివిల్, రిజర్వ్ ఎస్ఐ పోస్టులు జారీ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే
AP Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.
Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో భారీగా కొలువులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Job Mela in Vizianagaram: ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18న విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఈ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయి.
AP Jobs 2021: DMHO Krishna Recruitment 2020: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
AP Group 1 Prelims Results | ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు (APPSC Group 1 Results) వచ్చేశాయ్. ఈ మేరకు ఏపీలో నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల తాజా జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో అందుబాటులో ఉంచింది.
aarogyasri trust jobs 2020 | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 648 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5905 అంగన్వాడీ పోస్టుల (Anganwadi Posts in AP)ను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
AP Jobs 2020 | ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission) కింద చేపట్టనున్న ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Grama Volunteer Jobs In AP | ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో 340 గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Medical Posts In Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థుల రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులను వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీలోగా తమ సందేహాలను అడగాలని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.