Curfew Ralaxations: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దాదాపుగా తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపులు వస్తున్నాయి. ఏపీలో మరింతగా సడలింపులు ప్రకటించారు.
AP Government: సుప్రీంకోర్టులో విచారణ అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇప్పుడీ రెండు పరీక్షల ఫలితాల విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాల విడుదలపై నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.
Kapu Nestham: ఆంధ్రప్రదేశ్‌లో కాపునేస్తం రెండవ విడతకు రంగం సిద్ధమవుతోంది. అర్హులైన వ్యక్తులు స్థానికంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే..ఖాతాలో 15 వేల రూపాయలు జమ అవుతాయి.
Disha App Campaign: మహిళల రక్షణకై ప్రవేశపెట్టిన దిశ యాప్‌పై అవగాహన కల్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునే అస్త్రం దిశ యాప్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఎల్లో మీడియా రాస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం చెందారు. ఎల్లో మీడియాకు కనీస విలువలు లేవని విమర్శించారు.
Sajjala Ramakrishna reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం నెలకొంది. అదే సమయంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని, విద్వేషాలు వద్దని ప్రభుత్వం చెబుతోంది.
Mansas Lands Issue: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన మాన్సాస్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలో దిగి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆరు కమిటీల్ని ఏర్పాటు చేసింది.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిట నడుస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతి ఉంటుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో..ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.
Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ కొనసాగుతోంది. మందు పంపిణీకు అనుమతించినా ఆనందయ్య మాత్రం అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ys jagan on Chiru Tweet: ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించి చిరంజీవి ట్వీట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికు ప్రభుత్వం తరపున జగన్ కృజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ సక్సెస్ వెనుక ప్రభుత్వ యంత్రాంగం కృషి ఉందని వివరించారు.
AP Exams: కరోనా మహమ్మారి నేపధ్యంలో ఏపీలో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్పూర్తి దాయక నాయకత్వ పటిమ ఉందంటూ వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
AP DSC 2008: ఆంద్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
Vaccine Drive: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో భారీగా వ్యాక్సిన్ అందించిన ఘనత సాధించింది. ఏకంగా 13 లక్షలమందికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసింది.
AP Vaccine Drive: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. వ్యాక్సిన్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రాష్ట్రంలో..
AP Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించబోతోంది. పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌తో చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలో రేపు ఒక్కరోజే 8 లక్షలమందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
Covidshield vaccines: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరిన ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.