Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 24న ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని తెలుస్తోంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్‌గా రూపుదిద్దుకుంటున్న అంబేద్కర్ స్మృతివనం వివరాలు ఇలా ఉన్నాయి..
AP Government: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీఎస్సార్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. అటు ఉద్యోగ సంఘాలు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Bus Accident: విజయవాడ ఆర్టీసీ బస్టాండులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మరణించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rushikonda Works: విశాఖపట్నం రుషికొండ నిర్మాణాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుషికొండ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అసలేం జరిగింది, ఆ ఆదేశాలేంటి..
AP Investments: ఏపీలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రానున్నాయి. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ మేరకు పలు ప్రతిపాదనలు, ప్రోత్సహకాలకు ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
JD Lakshminarayana: మొన్నటివరకూ ప్రత్యర్ధిగా ఉన్న వ్యక్తి ప్రశంసిస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ ఎవరు అరెస్టు చేశారో ఆ వ్యక్తే పొగిడితే ఇంక దానికి హద్దే ఉండదు. ఇదే జరిగింది ఏపీలో. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP CM YS Jagan: దసరా పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. అటు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ వెలువరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Government: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బడీ వయస్సు పిల్లలు బడిలోనే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఫెయిలైనా సరే పదో తరగతి కొనసాగించవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap cm ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంకు షిఫ్ట్ అవడంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. డిసెంబర్ నాటికి మొత్తం పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే ప్రారంభం కానుందని ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ys jagan Vizag Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో బిజీబిజీగా గడపనున్నారు. విశాఖ, అనకాపల్లిలో పలు కంపెనీలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ కార్యాలయం రేపు ప్రారంభం కానుంది.
Vizag Shifting: అంతా సిద్ధమౌతోంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఊహించినట్టే అనుకన్న ముహూర్తానికి విశాఖకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మకాం మార్చేస్తున్నారు. కీలకమైన ప్రభుత్వ జీవో సైతం విడుదలైంది.
AP CM YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో కూడా చెప్పేశారు. వైసీపీ ప్రతినిధుల భేటీలో పాలన ఎలా ఉందో దిశా నిర్దేశం చేశారు. రానున్న కాలంలో ఏం చేయాలో సూచించారు.
Ysrcp Election Campaign: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. పార్టీ ప్రతినిదులతో రేపు జరగనున్న సమావేశంలో ఎన్నికల శంఖారావం ప్రకటించనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
YS Jagan: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచి పాలన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మకాం మారేందుకు అంతా సిద్ధమౌతోంది. ముహూర్తం ఫిక్స్ అవడంతో ఇక పనులు చకచకా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
Ys jagan-Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఏపీలో ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులపై చర్చించేందుకు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MS Swaminathan Death: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. 98 ఏళ్ల స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన సేవల గురించి తెలుసుకుందాం..
Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తమౌతున్నారు. ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Visakha Metro Project: ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై స్పష్టత వచ్చేంతవరకూ అభివృద్ధిపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.