YS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
AP Government: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందా లేక కూటమి ప్రయత్నం బెడిసి కొట్టనుందా అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఏది జరిగినా ఏపీ రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. పూర్తి వివరాలు ఉన్నాయి.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్ ప్రారంభమై ఆ తరువాత వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకూ జరుగుతాయి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే వివరాలు మీ కోసం..
AP Cabinet Meet: ఏపీ మంత్రివర్గ సమావేశం ఖరారైంది. ఈ నెల 14న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో కీలకాంశాలు ఎజెండాలో ఉండనున్నాయి. ముఖ్యంగా రెండు అశాలను కేబినెట్ ఆమోదించవచ్చనే చర్చల నేపధ్యంలో కేబినెట్ భేటీకు ప్రాధాన్యత సంతరించుకుంది.
AP Assembly Budget Session 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ రెండవ రోజు సంతాప తీర్మానంతో ప్రారంభమైంది. సంతాప సూచకంగా రేపు సభకు సెలవు ప్రకటించారు.
Legislature vs Judiciary: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీ చర్చకు సిద్ధమౌతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశమే ప్రధానంగా ఉండనుందని..శాసనసభ వర్సెస్ న్యాయ వ్యవస్థపై సమీక్షకు నాంది పలకనుందని తెలుస్తోంది.
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రసంగించనున్న ఈ సమావేశాల్లో దాదాపు 20 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ షెడ్యూల్ మరి కాసేపట్లో ఖరారు కానుంది.
AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మూడు రాజధానుల రగడ ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కొత్త వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది.
AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బడ్జెట్, కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం, ప్రభుత్వం విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విధానాల్ని ప్రశంసించారు.
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం మొహం చాటేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్ని ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు.
లాక్డౌన్ల వల్ల అన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ శాసనసభ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. జూన్ 16న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.