Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 నిర్వహణపై మార్గం సుగమమైంది. నియామకాల ప్రక్రియను నిలిపివేయలేమని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక మిగిలింది ఎన్నికల కమీషన్ నుంచి క్లారిటీ రావడమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP High Court News: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన సదరు అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు.
Andhra Pradesh 3 Capital: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది.
AP Local Body Elections 2021: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఏపీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar)ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
వివాదాస్పదంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో ఆంధ్రప్రదేశ్ శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కేసు విచారణకు సహకరించాలని సైతం డాక్టర్ను హైకోర్టు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.