Pushpa 2 Shooting Commencing Date: అల్లు అర్జున్ క్రేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకుపోయిన సినిమా పుష్ప మూవీ. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2 మూవీపై పార్ట్ 1 మించిన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం సైతం అల్లు అర్జున్ ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Rashmika wants to meet School Girl who dance Saami Saami Song. స్కూల్లో 'సామి సామి' అంటూ డాన్స్ చేసిన చిన్నారిని కలవాలనుకుంటున్నా అని రష్మిక ట్వీట్ చేశారు.
Telugu Heros Who are not interested to Make Remake Movies: అసలు రీమేక్ సినిమాలంటే ఇష్టం లేని ఆ రీమేక్ సినిమాలు చేయడానికి ఇష్టపడని హీరోలు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. వారు ఎవరెవరు అనేది చూస్తే
Netizens Trolling Allu Arjun for not sharing condolences to Krishnam raju: అల్లు అర్జున్ ను టాలీవుడ్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. కృష్ణం రాజు మృతి నేపధ్యంలో ఆయన ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అయింది.
Surender Reddy develops a script for Allu Arjun. సురేందర్ రెడ్డితో రెండో సినిమాకు 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ ఒకే చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Liger movie rejected by three Pan India Star Heroes: విజయ్ దేవరకొండ కంటే ముందు లైగర్ సినిమా కధ విని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Allu Arjun: అల్లు అర్జున్ మరో యాడ్ తో మన ముందుకొచ్చారు. ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకా కోలా యాడ్ లో నటించి ఇరగదీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Allu Arjun Photos at India Day parade in New York: భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో నిర్వహించిన ఇండియా డే పరేడ్ కి అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు.
Pushpa The Rule Movie to be Launched By Megastar Chiranjeevi: తన పుట్టినరోజునే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు.
Tollywood Celebs 75th Day Independence Day Wishes: 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సినీ తారలు, సినీ సెలబ్రిటీలు కూడా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Trivikram Tension To Mahesh Babu Fans: మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోతున్న క్రమంలో ఆయన అభిమానులలో కొత్త టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Allu Arjun Astral Pipes Ad Shoot With Harish Shankar: ఆస్ట్రల్ పైప్స్ సంస్థకు సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ యాడ్ ఫిలింకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Tollywood Heros Accepting Telugu Producer guild Demands: నిర్మాణ వ్యయం తగ్గించేలా నిర్ణయం తీసుకోవడం కోసం సినిమా షూటింగులు నిలిపివేయడానికి సిద్దమైన క్రమంలో హీరోలు మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం.
Allu Arjun shoots for an Ad with Trivikram: త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ ఒక యాడ్ ఫిలిం చేస్తున్నారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Issues For Pushpa the Rule: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏర్పడిన ఇబ్బందుల నేపధ్యంలో సుకుమార్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.
Yash fans troll Allu Arjun's Pushpa: పుష్ప మూడో భాగాన్ని కూడా చేసే అవకాశం ఉందని హిట్ ఇవ్వడంతో ఇప్పుడు యష్ అభిమానులు పుష్ప టీం తమ హీరో అడుగుజాడల్లో నడుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.