Piles Problem: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో ఒకటి పైల్స్. జంక్ ఫుడ్స్ కావచ్చు, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అనారోగ్యానికి కారణాలే.
Unhealthy Junk Food Items To Be Avoided: ఒక మంచి పనిని మొదలుపెట్టడానికి వారం, వర్జ్యంతో పనిలేదు.. ప్రతీ రోజూ మంచి రోజే అని భావించాల్సి ఉంటుంది అని చెబుతుంటారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. బాడీ ఫిట్‌గా ఉండటానికి హెల్తీ ఫుడ్ తినడం కూడా అంతే ముఖ్యం అనే విషయం మర్చిపోవద్దు. అందుకే వీలైనంత త్వరగా అన్‌హెల్తీ ఫుడ్‌ని దూరం పెట్టి హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి.
Red Wine Benefits: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ముమ్మాటికీ నిజమే. కానీ ఇందుకు రెడ్ వైన్ మినహాయింపు అంటున్నారు కొందరు . మితంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు మీ కోసం..
Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Breakfast Diet: మనిషి ఆరోగ్యం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. తినే ఆహారం సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ క్రమంలో రోజుని ప్రారంభించే బ్రేక్ ఫాస్ట్ అత్యంత కీలకం కానుంది.
Alcoholic Drinks Food Items: చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఇక పార్టీలు, వేడుకలు అయితే తప్పనిసరిగా మద్యం తాగి చిందేయాల్సిందే. కానీ మద్యం సేవించే సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి..? ఏం స్టఫ్ తీసుకోకూడదు..? వివరాలు ఇలా..
Taking Viagra Pills With Alcohol: స్నేహితురాలితో ఎంజాయ్ చేద్దామని హోటల్లో రూం బుక్ చేశాడు. రాత్రి వేళ ఆల్కాహాల్ సేవిస్తూ 2 వయాగ్రా టాబ్లెట్స్ తీసుకున్నాడు. అలా వయాగ్రా పిల్స్ తీసుకున్న తరువాత ఏం జరిగిందంటే..
Health Tips For Drinkers: మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే..
Fake Alcohol: హైదరాబాద్ శివారులో పట్టుబడిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హయత్ నగర్ పోలీసులు యదాద్రి జిల్లా దేవులమ్మ నాగరం లో బయటపడ్డ నకిలీ మద్యంతో తీగ లాగితే డొంక కదిలింది.
Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్య ఛాయలు కన్పించడం సహజమే. అయితే ఇటీవలికాలంలో పిన్న వయస్సుకే ముసలితనం వచ్చేస్తోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే.
Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తోన్న నెటిజెన్స్.. పనికి ఆహార పథకం తరహాలో ప్రస్తుతం ఓటుకు మద్యం పథకం నడుస్తోందంటున్నారు. మునుగోడులో స్థానికంగా ఉండని వారి కోసం కూడా హైదరాబాద్ లోనే ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టి అక్కడే అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాల తరహాలో వారికి అందాల్సిన మద్యం బాటిళ్లు వారికే పంపిణి చేస్తున్నారు.
Ageing Process: వయస్సుతో వచ్చే వృద్ధాప్య ఛాయలు సహజ పరిణామమే. కానీ ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కొద్దిగా మార్చుకుంటే వృద్దాప్య చాయల్ని దూరం చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Morning Diet: ఆహారపు అలవాట్లు, జీవనశైలి అనేవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండూ ముఖ్యం. లేకపోతే అనారోగ్యం వెంటాడుతుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Food Habits: మెరుగైన ఆరోగ్యం కావాలంటే..ఆహారపు అలవాట్లు బాగుండాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడు తినాలనే స్పష్టత అవసరం. లేకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి.
Empty Stomache Foods: ఆయుర్వేదం ప్రకారం చాలా రకాల అనారోగ్య సమస్యలకు పాటించే చిట్కాలు పరగడుపునే ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరగడుపున తీసుకోకూడదట. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
Healthy tips: మెరుగైన ఆరోగ్యం కావాలంటే..ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్ధాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్ధాలు తింటే అనారోగ్యం పాలవుతారు..
Wine Benefits: మద్యం ఆరోగ్యానికి ఎప్పుడూ హానికరమే. పొగాకు ఎంత హానికరమో ఇదీ అంతే కానీ వైన్ ఆరోగ్యానికి మంచిదంటే నమ్మగలరా. ఓ రకం వైన్‌పై చేసిన ప్రయోగాలు అదే నిరూపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.