Drinking Beer or Alcohol ?: మద్యం తాగే అలవాటున్న మందు బాబులకు వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా హాలీడే వచ్చినా జాలీగా ఫ్రెండ్స్ తో షికార్లు కొడుతూ బీర్ కొట్టడమో లేక వైన్ తాగుతూనో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఇంట్లో తాగితే ఇంట్లో ఉన్న వాళ్లు ఒప్పుకోరు కనుక సాధ్యమైనంత వరకు బయట ఫ్రెండ్స్ కంపెనీ ఎంజాయ్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్ రూమ్‌లోనో లేక బారులోనో మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అలా ఫ్రెండ్స్‌తో లిక్కర్ పార్టీలు ఎంజాయ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం పార్టీలో పాల్గొనే వారికి, వారి కుటుంబాలకు శ్రేయస్కరం.
Alcoholic Drinks Food Items: చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఇక పార్టీలు, వేడుకలు అయితే తప్పనిసరిగా మద్యం తాగి చిందేయాల్సిందే. కానీ మద్యం సేవించే సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి..? ఏం స్టఫ్ తీసుకోకూడదు..? వివరాలు ఇలా..
Ambulance Driver Caught Drinking Alcohol : అంబులెన్స్ డ్రైవర్.. ఎంత దూరమైనా.. ఎంత రాత్రయినా.. జోరున కురిసే వర్షమైనా.. అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వారి ప్రాణాలను రక్షించేందుకు దేన్నీ లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించే గొప్ప గుణం అంబులెన్స్ డ్రైవర్ల సొంతం.
Health Tips For Drinkers: మద్యం అలవాటు ఉన్న మందుబాబులు మోతాదుకు మించి ఆల్కాహాల్ సేవిస్తే అనారోగ్యం బారినపడక తప్పదు అనే విషయం అందరికీ తెలిసిందే... ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ.. మరి ఈ మోతాదు ఎలా తెలిసేది అంటారా ? ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూస్ అండ్ ఆల్కాహాలిజం (NIAAA) ఏం చెబుతోందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.