Fake Alcohol: ఒడిషాలోని కటక్ నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా..

Fake Alcohol: హైదరాబాద్ శివారులో పట్టుబడిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హయత్ నగర్ పోలీసులు యదాద్రి జిల్లా దేవులమ్మ నాగరం లో బయటపడ్డ నకిలీ మద్యంతో తీగ లాగితే డొంక కదిలింది.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 05:54 PM IST

Fake Alcohol: హైదరాబాద్ శివారులో పట్టుబడిన నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. హయత్ నగర్ పోలీసులు యదాద్రి జిల్లా దేవులమ్మ నాగరం లో బయటపడ్డ నకిలీ మద్యంతో తీగ లాగితే డొంక కదిలింది. లిక్కర్ డాన్ బాలగౌడ్ సాగిస్తున్న ఈ దందా వెనుక చాలా మంది వ్యక్తులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో తయారైన అక్రమ మద్యాన్ని తరలించి.. హైదరాబాద్ శివారుతో పాటు భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని వైన్ షాపులకు విక్రయించినట్లు నిందితులు చెప్పారని తెలుస్తోంది.

 

Video ThumbnailPlay icon

Trending News