Corona Vaccine: Obesity, Alcohol Consumption Can Lower Effectiveness Of COVID-19 Vaccines: కరోనా వైరస్ టీకాలు భారత్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు తీసుకున్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, లక్షణాలు ఉన్న వారిలో కోవిడ్ 19 టీకాలు అంతగా ప్రభావం చూపవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో వైద్యశాఖాధికారులు వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి తొలి దశ టీకాలు ఇస్తున్నారు. అయితే మందుబాబులు అలర్ట్గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Do Not Consume Alcohol For After Vaccination: కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో తొలి దశ టీకాలు ఇస్తున్నారు.
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి.
రోగ నిరోధక శక్తి అవసరమేంటనేది కరోనా కారణంగా ప్రతి ఒక్కరికీ బాగా తెలుస్తోంది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడమే తక్షణ పరిష్కారమార్గంగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు సరే..మీకు ఆ అలవాట్లుంటే మాత్రం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి..
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు.
ఆల్కాహాల్కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.