Visakhapatnam: విశాఖలో మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.

Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది.  విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద  హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన  బాయ్ ఫ్రెండ్ కి చెప్పి  లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చింది. 

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 05:28 PM IST

Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది.  విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద  హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన  బాయ్ ఫ్రెండ్ కి చెప్పి  లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చింది.  ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద బహిరంగంగా  బీరు తాగుతుండగా పోలీసులు  ఆమెను చూసి అడిగేందుకు వెళ్ళారు. కాగా  బీర్ బాటిల్ తో పోలీస్ పై దాడి చేసింది. త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డురావడంతో అతని కన్నుపై  బాటిల్ తగిలి గాయం అయింది.  బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే యువతికి మిషీన్‌  వ్యాల్యూ 149గా వచ్చింది. దీంతో యువతి పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.

 

Video ThumbnailPlay icon

Trending News