Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. మరీ సినిమా రివ్యూ ఏంటో చూసేద్దామా..
యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ట్రైలర్ విడుదలైంది.. ఎలా ఉందో చూసి మీరే చెప్పండి.
Agent movie first look: అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన నాల్గవ చిత్రమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ (Most Eligible Bachelor) విడుదల కోసం వేచిచూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ సంగతి అలా ఉండగా నేడు అఖిల్ అక్కినేని బర్త్ డే (Akhil Akkineni Birthday) సందర్భంగా అఖిల్ 5వ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం. ఏజెంట్ మూవీ కోసం అఖిల్ గెటప్‌ని పూర్తిగా మార్చేశారు. అఖిల్ మేకోవర్ (Akhil in Agent movie) అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. అఖిల్ హెర్ స్టైల్, గడ్డం లుక్స్ వైజ్ కొత్తగా కనిపించాడు. ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య (Sakshi Vaidya) అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.
సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్ జామ్ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.
Akhil Akkineni Horse Riding Skills: టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అఖిల్ అక్కినేని. అయితే సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదని కాస్త లక్ కూడా కలిసిరావాలని తెలిసిందే. అవకాశాలు దక్కుతున్నా విజయం దక్కాలంటే కఠోర శ్రమ తప్పదు. గుర్రంపై రేసుగుర్రంలా అఖిల్ దూసుకెళ్తోన్న వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్లో అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) కి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టి చూపించాలని అఖిల్ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Nidhi Agarwal About Dating | నిధి అగర్వాల్ ( Nidhi Agarwal )... చేసినవి తక్కువ సినిమాలే అయినా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ( Naga Chaitanya ) సవ్యసాచి చిత్రంలో కనిపించింది ఈ చిన్నది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అఖిల్‌కి ( Akhil Akkineni ) ఇండస్ట్రీలో సరిగా హిట్లు లేకపోవడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున కూడా కొడుక్కి హిట్ అందించడం కోసం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించాడు అని టాక్.
టాలీవుడ్లో ఇప్పటివరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఐదో సినిమాను గురించి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.