Akkineni Amala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీని తన తండ్రి, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు కోరిక మేరకు వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే.
Akkineni Cousins : అక్కినేని కుటుంబం నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇప్పుడు అక్కినేని కజిన్స్ అందరూ కలుసుకుని.. చాలా సమయం గడిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
Akhil: సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. తరచూ వీరిద్దరూ బంధం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎందుకు విరిపోయారు అనే దానిపైన తమకు తగిన థియరీస్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు…
Tollywood Most Eligible Bachelors: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్ట్ వేస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఈ హీరోలు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. మరి 2024లోనైనా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Akhil in Salaar 2: బాహుబలి తరువాత సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండో భాగం పై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా రెండోభాగం గురించి కొన్ని కీలక విషయాలు బయట పెట్టింది ప్రశాంత్ నీల్ భార్య..
Akhil Akkineni : ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కనీసం ఒక్క సూపర్ హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయినా యువ హీరో అక్కినేని అఖిల్ ఈ మధ్యనే ఏజెంట్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఇంకా అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు అని తెలుస్తోంది.
Akhil Agent OTT అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ ఏడాది డిజాస్టర్ల లిస్ట్ టాప్ ప్లేస్‌లో ఏజెంట్ నిలిచేలా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అక్కడ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
Akhil Pooja Hegde Dating అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా పరాజయంతో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయిత ఈ సినిమా విషయంలో అఖిల్ మీద కంటే సురేందర్ రెడ్డి మీదే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. అఖిల్ తాను చేయగలిగిందంతా కూడా సినిమా కోసం చేశాడు.
Akhil Agent Disaster అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. నాగ చైతన్య థాంక్యూ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టేసింది. ఇక సమంత శాకుంతలం సైతం ఇలానే డిజాస్టర్ అయింది.
AKhil Agent Day 2 అక్కినేని అఖిల్ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. మౌత్ టాక్ కూడా కలిసి రాలేదు. రివ్యూలు, ఆడియెన్స్ టాక్ దారుణంగా ఉండటంతో.. రెండో రోజుకే ఏజెంట్ తేలిపోయాడు. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి లేకుండాపోయింది.
Bigg Boss Akhil Sarthak Surgery బీబీ జోడిలో అఖిల్ గాయపడ్డాడన్న సంగతి తెలిసిందే. అఖిల్ తన గాయానికి సంబంధించిన విషయాలను నాడు బయట పెట్టలేదు. కానీ అఖిల్ మాత్రం ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు.
Akhil Sarthak Injured బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. రన్నర్‌గా నిలిచి అందరి మనసులు గెల్చుకున్నాడు. అయితే అఖిల్ ఇప్పుడు బీబీ జోడితో ఫేమస్ అయ్యాడు. ఈ షోలో ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తోంది.
Agent Producer’s Master Plan: ఒకపక్క చిరంజీవి మరోపక్క బాలకృష్ణ ఇంకో పక్క ప్రభాస్ లాంటి వారి సినిమాలు వస్తున్నా అఖిల్ ఏజెంట్ కూడా సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Naga Chaitanya and Akhil to grace The Ghost Pre release event in Kurnool: ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగనుంది. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య, అఖిల్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
Mahesh Babu praises Agent movie teaser: ఏజెంట్ సినిమా టీజర్ ని చూసిన మహేష్ బాబు ఆ సినిమా టీజర్ నచ్చడంతో వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Naga Chaitanya Marriage: అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్, నాగ్ చైతన్యలిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది కింగ్ నాగార్జున ఆలోచనగా ఉంది. మరి నాగ్ రెండవ లవ్ ఇష్యూ సంగతేంటి..
Akhil Akkineni Agent Movie Poster. శుక్రవారం అక్కినేని అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఏజెంట్ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో అఖిల్ సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో ఉన్నాడు.
Nidhi Aggarwal: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. త్వరలో పెళ్లిచేసుకోనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామందితో ఎఫైర్ నడిపిన ఆ హీరోతో నిధి లిలేషన్ కొనసాగిస్తుండటం విశేషం.
Bigg Boss 4 Telugu Total Votes: 15 వారాల కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ విజేత అని చెప్పవచ్చు. కానీ టైటిల్ అందుకున్న వారే అసలైన విజేత అనే అభిప్రాయాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.