అభిజిత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అయ్యాడని, అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరు, రన్నరప్ ఎవరన్నది తేలనుంది. ఈ సమయంలో కొన్ని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.
బబిగ్బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్ని గంటల్లో ముగియనుంది. సంబరాలలో తేలేదెవరు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు.
Bigg Boss Telugu 4 Winner: మీ అభిమాన కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలవాలంటే భారీగా ఓట్లు రావాల్సిందే. అసలే ఈ సీజన్లో గత సీజన్ రికార్డులతో పాటు ఈ సీజన్ తొలి వారాల ఎపిసోడ్స్ ఓట్ల సంఖ్య రికార్డులు బద్దలవుతున్నాయి.
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లో బిగ్‌బాస్ దత్త పుత్రికగా పేరు సంపాదించుకున్న మోనాల్‌కు ఈ వారం ఎలిమినేషన్ తప్పదా..ఈ వారం జరగనున్న చివరి ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమెకిక ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. కారణాలివే..
Bigg Boss 4 Telugu | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మరో రెండు వారాల్లో క్లైమాక్స్‌కు చేరనుండటంతో ఇందులో టాప్-5లో ఎవరు ఉండనున్నారో అనేది ప్రేక్షకులు గెస్ చేయడం ప్రారంభించారు. ఒకసారి టాప్-5లో ఎవరు ఉండనున్నారో.. చెక్ చేద్దాం.
Akhil Akkineni Horse Riding Skills: టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అఖిల్ అక్కినేని. అయితే సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే ఉంటే సరిపోదని కాస్త లక్ కూడా కలిసిరావాలని తెలిసిందే. అవకాశాలు దక్కుతున్నా విజయం దక్కాలంటే కఠోర శ్రమ తప్పదు. గుర్రంపై రేసుగుర్రంలా అఖిల్ దూసుకెళ్తోన్న వీడియో వైరల్ అవుతోంది.
Elimination In Bigg Boss Telugu 4 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి అంకానికి సమీపిస్తున్న తరుణంలో హౌజ్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఒకరకంగా సేఫ్ గేమ్ ఆడుతూనే.. గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్ నెగ్గడానికి బలమైన కంటెస్టెంట్‌గా నిలుస్తున్న అభిజిత్ మిగితా వారికి టార్గెట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది.
షార్ట్ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ ఎవరంటే ముందు అరియానా గ్లోరీ పేరే చెబుతారు.
Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
Bigg Boss Telugu Season 4 |బిగ్ బాస్ సీజన్ 4లో 12వ వారం మొదలైంది. లాస్య ఎగ్జిట్ అవడంతో ఇంట్లో సభ్యులు కిచెన్ లో కాస్త ఇబ్బంది పడినా.. ఎలాగోలా నెట్టుకొచ్చారు. మరోవైపు హౌజ్ లో ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు..అంటే ఆట ఇంకా మిగిలి ఉన్నట్టే కదా.. సో ఈ రోజు హౌజ్ లో జరిగిన విషయాలు ఇవే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.