Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్తైన నటి హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. తప్పుచేసినట్లు డ్రగ్ టెస్టులో దొరికి పోయిన  కూడా ఆమె బుకాయించడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

1 /6

బెంగళూరు రేవ్ పార్టీ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనలో ఇటీవల అనేక మంది సెలబ్రీటీలు, బడాబాబుల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు దొరికి పోయిన విషయం తెలిసిందే. ఇక నటి హేమ కాసేపటి కింద డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెల్చారు. 

2 /6

నటి హేమ తాను రేవ్ పార్టీలో లేనని, కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా హడావీడి చేశారు.  సోషల్ మీడియాలో వీడియోలు తీసి మరీ షేర్ చేశారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. తీరా చూస్తే ఆమె అడ్డంగా దొరికిపోయారు.

3 /6

బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికిన నటి హేమ తన పేరును.. కృష్ణవేణి  అని చెప్పుకున్నారంట. ఆ తర్వాత సొంత పూచీకత్తుమీద ఆమె విడుదలయ్యారు. ఇక ఆ తర్వాత ఆమె చేసిన రచ్చ అంత ఇంత కాదు. తన ఫామ్ హోస్ లో చిల్ అవుతున్నానంటూ వీడియోలు విడుదల చేశారు.

4 /6

అంతేకాకుండా.. బిర్యానీ వండి మరీ అందరిని బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు డ్రగ్స్ లో దొరికిన శాంపుల్ ఆనవాళ్లను టెస్టుల రిపోర్టును బహిర్గతం చేశారు. దీనిలో నటి హేమ పాజిటివ్ అని తెలింది. అంతేకాకుండా.. ఆమె ఏచేసుకుంటారో చేసుకొండని కూడా మరల ఫైర్ అయినట్లు తెలుస్తోంది.  

5 /6

నటి హేమ పాటిటివ్ వచ్చాక.. కొందరు ఆమెకు కాల్స్ చేసి సంప్రదించాలని చూశారు. అప్పుడు ఆమె ఏ రాసుకుంటా రాసుకుండి.. ఏమైన చేసుకొండని రాష్ గా మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ ఘటనతో మరోసారి ఆమె ప్రవర్తించిన తీరును నెటిజన్ లు మండిపడుతున్నారు.

6 /6

ఇప్పటికే నటి హేమను కరాటే కళ్యాణీ ఒక రేంజ్లో ఏకీపారేసిన విషయం తెలిసిందే. సినిమా రంగానికి తాను పెద్దదిక్కులాగా మాట్లాడేందంటూ ప్రయత్నింస్తుంటుందని, ఆమెపై సెటైరీక్ గా వీడియోలు రిలీజ్ చేసింది.