దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం, జనాలు కూడా థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో వాయిదా పడిన పెద్ద మూవీస్ ఈ వారం విడుదల కానున్నాయి.
Jai bhim oscar: ఆస్కార్ ఎంట్రీకి అర్హత సాధించిన విదేశీ సినిమాల జాబితాలో.. 'జై భీమ్'కు చోటు దక్కింది. ఆస్కార్స్ నామినేషన్స్ జనవరి 27- ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి.
Parvathi Ammal: జై భీమ్ సినిమాలో సినతల్లి క్యారెక్టర్‌కు రియల్‌లైఫ్ ఇన్స్ప్రెషన్ అయిన పార్వతి అమ్మళ్కు హీరో సూర్య ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. అమె పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి..నెల నెల ఆదాయం వచ్చేట్లు చూడనున్నట్లు వెల్లడించారు.
Radhika Apte about exploitation in RGV films: రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టె బోల్డ్ కామెంట్స్ చేసింది. నటులు సూర్య ప్రధాన పాత్రలో ఆర్జీవీ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టె ఓ విలేజ్ గాళ్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రక్త చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో తాను పూర్తిగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని రాధికా ఆప్టె వెల్లడించింది.
సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తమిళ చిత్రం శూరరై పోట్రు (Soorarai Pottru) విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' (Akasam Nee Haddura ) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
Surarai pottru in troubles : నీట్ పరీక్ష నిర్వహణపై తమిళ స్టార్ హీరో సూర్య చేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే తాజాగా సూర్య మరో వివాదంలో చిక్కుకున్నాడు.
జ్యోతిక, భాగ్యరాజ్, పార్థీబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బంగారు తల్లి సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ చిత్ర ట్రైలర్‌ని ( Bangaru thalli movie trailer ) విడుదల చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడంలో తప్పులేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt) అభిప్రాయపడ్డారు.
నేడు నటుడు సూర్య పుట్టినరోజు (Happy Birthday Suriya) సందర్బంగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ యూనిట్ హీరో బర్త్‌డే కానుకగా ఓ వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.