Deaf And Dumb Actress Works In 59 Films Who Is She?: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యాంగ హీరోయిన్ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేశ్ బాబుకు చెల్లిగా.. జూనియర్ ఎన్టీఆర్కు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు.. చెవులు వినపడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.
Abhinaya Mother Passed Away: ప్రముఖ నటి అభినయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి సడెన్ గా మరణించారు. రిక్షాలో బయటకు వెళ్లిన ఆమె..ఊహించని విధంగా చనిపోయారు. ఈ విషయాన్ని అభినయ స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీన ఇదంత జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో తల్లిని తలుచుకుంటూ పెద్ద పోస్టు పెట్టి ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.