Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్' పిలుపునిస్తోంది.
Barrelakka in Lok Sabha Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో అడుగు ముందుకువేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాదిరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ప్రకటించింది. ఎన్నికలు ఏదైనా నిరుద్యోగుల గొంతు విప్పేందుకు బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది.
General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్ కోసం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. లోక్‌సభ ఎన్నికలతో యమస్పీడ్‌తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్ బిల్లులు బరాబర్ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
Chandrababu to Meet Jr NTR: 2024 ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు ఎన్టీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
YS Jagan : వై నాట్ 175 అంటూ అన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రణాళికను రచిస్తున్నాడు. ఎంపీలుగా గెలిచిన వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని భావిస్తున్నాడట.
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు ఇప్పటికే సూచించారు. ఇప్పుడీ కార్యక్రమంపై ఈనెల 16 వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు.
CM Kcr on BJP: నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?
Chandrababu: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
Bjp Leaders Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు వరుసగా సమావేశమవుతున్నారు.
TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.