Ys jagan Review: ఈ నెల 16న గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు ఇప్పటికే సూచించారు. ఇప్పుడీ కార్యక్రమంపై ఈనెల 16 వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Dec 12, 2022, 11:58 PM IST

CM Jagan's review of our government on the 16th

Video ThumbnailPlay icon

Trending News