Interesting Facts About EVMs: గతంలో ఎన్నికలంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల హడావుడి మాములుగా ఉండేది కాదు. ఎన్నికల కౌంటింగ్‌కు కూడా చాలా సమయం పట్టేది. ఈ కష్టాలన్నిటికి చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకువచ్చింది. వీటి ద్వారా ఓటింగ్ ప్రాసెస్, ఓట్ల లెక్కింపు చాలా ఈజీగా మారిపోయింది.
General Elections 2024:కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసింది. ఆయాపార్టీలు ఇప్పటికే తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. ఇదిలా ఉండగా కొందరు ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో నిలుస్తుంటారు.
Central Election Commession: భారత ఎన్నికల సంఘం టాప్ ప్యానెల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలు భర్తీ అయ్యాయి. బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ మధ్యాహ్నం మీడియాకు తెలిపారు.
West Bengal: దేశంలో అనేక చోట్ల నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిత్యవాసరాల సరుకుల నుంచి కూరగాయల వరకు అన్ని ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే సిలెండర్ ధరలు తొందరలోనే రూ. 2000 చేరవచ్చని ఏకంగా సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
AP Voters Final List: ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడ్రోజుల పర్యటన ముగిసింది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుది ఓట్ల జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సమాయత్తౌమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: గత కొన్నేళ్లుగా విన్పిస్తున్న జమిలి ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లా కమీషన్ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mood of the Nation: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలో ఎవరొస్తారు..రాజకీయాల్లో ఉండేవారికి ఈ ఫ్రశ్న ఎప్పుడూ ఆసక్తి రేపుతుంటోంది. అందుకే వివిధ జాతీయ మీడియా సంస్థలు ఇదే ప్రశ్న ఆధారంగా సర్వేలు నిర్వహిస్తుంటాయి.
2024 Elections Surveys: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. సర్వేలు సందడి పెరుగుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం నిలబెట్టుకున్న ఎన్డీయే పరిస్థితి ఈసారి ఎలా ఉండనుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
Election Survey: అటు కేంద్రంలో ఇటు ఏపీ, తెలంగాణల్లో అధికారం ఎవరిదో ఆ సంస్థ సర్వే తేల్చేసింది. ఎన్నికలు జరిగితే కచ్చితంగా ఆ రెండు పార్టీలే విజయం సాధించనున్నాయి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వెల్లడైన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుండి ఆర్జేడీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆర్జేడీ నేత రాహుల్ తివారీ కూడా తమ పార్టీ ఆమెను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలపడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.