Gang War: కొత్త సంవత్సరం రోజు హైదారాబాద్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో రెండు గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Drunk and drive cases: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కఠిన నిబంధనలు విధించినా.. బేఖాతరు చేసిన వారిపై చర్యలు చేపట్టారు పోలీసులు
Telangana liquor sales: రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ నెలలో మొత్తం రూ.3,350 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ శుక్రవారం ప్రకటించింది.
New Year Cake 2022: ఇప్పటివరకు ఎన్నో ఫ్లేవర్స్‌తో చేసిన కేక్‌లు తిని ఉంటాం. మరి మ్యాంగో ఛీజ్ కేక్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోయి ఉంటే న్యూఇయర్ సెలెబ్రేషన్ లో భాగంగా ఇంట్లోనే తయారుచేసుకుని రుచి చూసేయండిలా!
Bank holidays 2022: వచ్చే ఏడాదికి సంబంధించి బ్యాంక్ సెలవు దినాలను ఆర్బీఐ ఖరారు చేసింది. ఏడాది మొత్తం సెలవుల జాబితాను సిద్ధం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
New Year's Eve 2021: 2021 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ లో గూగుల్ ఓ కొత్త డూడుల్ నెటిజన్లకు పరిచయం చేసింది. క్యాండీలు, బెలూన్లు, లైట్లతో చాలా ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసింది గూగుల్.
New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. అర్ధ రాత్రి వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడంపై నిషేధం విధించారు. మరిన్ని ఆంక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
Hangover Remedies: న్యూఇయర్ వేడుకల్లో అనేక మంది ప్రజలు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అలా విపరీతంగా మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ తప్పక వేధిస్తుంది. అయితే ఎంతటి హ్యాంగోవర్ అయినా కొన్ని ఆరోగ్య, ఆహార నియమాలను పాటించడం వల్ల దూరం చేయవచ్చు. ఇంతకీ తీవ్ర హ్యాంగోవర్ ను సైతం తక్షణం తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
New Year 2022: కొత్త సంవత్సరంలోకి మరో ఐదు రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదా? అయితే టాప్ న్యూ ఇయర్ పార్టీ ప్లేస్‌ల గురించి మీకోసం.
బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ (Omicron fears in India) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణ కుడా చేరింది.
Christmas 2021: క్రిస్మస్ పండుగ అంటే అందరికి గుర్తొచ్చేంది ఏసుప్రభు జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవులందరూ చర్చ్ వెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న వంటకాలు ఆనందంగా భుజిస్తారు. ఇంతకీ క్రిస్మస్ రోజున వెస్ట్రన్ కంట్రీస్ లో తయారు చేసే స్పెషల్ రెసిపీలేంటో తెలుసుకుందాం.
Jyotirlinga Darshan offer : ఐఆర్సీటీసీ ఒక మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని (Statue of Unity) కూడా సందర్శించవచ్చు. https://www.irctctourism.com/
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.