బులియన్ మార్కెట్లో ధరలు కరోనా సమయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదు. డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం (Gold Rate Today) కొనుగోలుదారులతో పాటు వెండి కొనేవారికి అధిక ధరల కష్టాలు తప్పడం లేదు.
కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతున్న సమయంలోనూ భారత్లో బంగారానికి డిమాండ్ తగ్గడం లేదు. తాజాగా మరోసారి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) పెరిగాయి. వెండి ధరలు భారీగానే పెరిగాయి.
బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం (Gold Price In Hyderabad), వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం కొనుగోలుదారులకు మరోసారి శుభవార్త. అయితే కరోనా సమయంలో భారీగా పెరిగిన ధరలతో సామాన్యులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.
బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. బులియన్ మార్కెట్లో కేవలం రెండు రోజుల్లోనే రూ.3000 మేర వెండి ధర తగ్గడం గమనార్హం.
బంగారు కొనుగోలుదారులకు వరుసగా మూడోరోజు చేదువార్త. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price In Hyderabad) రోజురోజుకు పెరుగుతున్నాయి. వెండి ధర భారీగా పెరిగి షాకిచ్చింది. జాతీయ, పలు అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
మార్కెట్లో మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. అయితే వెండి ధర మళ్లీ భారీ స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ, పలు అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.140 మేర స్వల్పంగా తగ్గింది.
గత పది రోజుల నుంచి బులియన్ మార్కెట్లో ఎక్కువగా బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొస్తున్నాయి. డిమాండ్ అంతగా లేకపోవడంతో ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. వెండి ధర వరుసగా రెండోరోజు పెరిగింది.
బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గుతున్న బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. అసలే కరోనా సమయం అయినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
బంగారు కొనుగోలుదారులకు శుభవార్త.. మార్కెట్లో మరోసారి బంగారం ధర (Gold Rate Today స్వల్పంగా తగ్గింది. అయితే వెండి ధర మాత్రం షాకిస్తూ భారీగా పెరిగింది. దేశీయంగా డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
ఆగస్టు తొలి వారంలో బులియన్ మార్కెట్ చరిత్రలో రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం (Gold Rate Today In India) , వెండి ధరలు గత కొన్ని రోజులు దిగొస్తున్నాయి. బంగారం కొనుగోలుదారులకు ఇది నిజంగానే శుభవార్త.
Gols Rate Today | గత కొన్నిర ోజులుగా బంగారం, వెండి దరలు వరుసగా దిగొస్తున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే కనిష్ట ధరలు నేడు నమోదయ్యాయి. అయినా ధరలు భారీగానే ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
కరోనా సమయంలో మార్కెట్లో ధరలు అమాంతం పెరుగుదల, తగ్గడం జరుగుతోంది. అయితే తాజాగా బంగారం ధరలు (Gold Price In Hyderabad) తగ్గాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా దిగొచ్చాయి. ఆగస్టు తొలి వారంతో పోల్చితే కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమే.
బులియన్ మార్కెట్లో నేడు ధరలు (Gold Rate Today In India) తగ్గుముఖం పట్టాయి. బంగారం వరుసగా రెండో రోజు ధర దిగిరాగా, వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. రెండు రోజుల వ్యవధిలో వెండి రూ.4వేల మేర ధర తగ్గింది.
నేడు బంగారం ధరలు (Gold Rate Today) మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పుంజుకున్నాయి. వెండి ధర మరోసారి పతనమైంది. రూ.70 వేల మార్కుకు కిందకి దిగొచ్చింది.
బులియన్ మార్కెట్లో ధరలు మళ్లీ పెరిగాయి. బంగారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చేదువార్త. తులం బంగారం (Gold Rate Today)పై వెయ్యి రూపాయల మేర ధర పెరిగింది. వెండి అయితే ఏకంగా రూ.2వేల పైగా పంజుకుంది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త దిగుతుంటే వెండి ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. తాజాగా బంగారం ధర (Gold Rate Today In India) తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.
బులియన్ మార్కెట్లో నేడు బంగారం (Gold Rate Today), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. గత వారం మార్కెట్ కాస్త డల్ అయ్యింది. ఆగస్టు తొలి వారంలో మార్కెట్ చరిత్రలోనే అధిక ధరలు నమోదయ్యాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. అయితే వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. లాక్డౌన్, కరోనా సమయంలో భారత్లో ఊహించని రీతిలో బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి.
బంగారం ప్రియులకు మళ్లీ బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులు కిందకి పడుతున్న బంగారం ధరలు (Gold Rate Today In India) నేడు అమాంతం పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.