Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో ఇటీవల తగ్గుతున్న బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. అసలే కరోనా సమయం అయినా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.

Last Updated : Aug 28, 2020, 08:30 AM IST
  • వారం రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి
  • తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,270
  • నేడు 1 కేజీ వెండి ధర రూ.65,500 అయింది
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) పెరిగాయి. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. హైదరాబాద్‌ (Gold Rates Today), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.610 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,270కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.560 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,750 అయింది. Global Times Survey: ప్రధాని నరేంద్ర మోదీకే జై కొట్టిన చైనా!

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) పుంజుకున్నాయి. రూ.820 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,200 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,600కి చేరింది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుతున్న వెండి ధరలు (Silver Rate in India) మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న రూ.1200 తగ్గిన వెండి ధర తాజాగా రూ.50 మేర స్వల్పంగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,500 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

 

Trending News