Gold Rate India: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

Gols Rate Today | గత కొన్నిర ోజులుగా బంగారం, వెండి దరలు వరుసగా దిగొస్తున్నాయి. దీంతో ఆగస్టు నెలలోనే కనిష్ట ధరలు నేడు నమోదయ్యాయి. అయినా ధరలు భారీగానే ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.

Last Updated : Aug 25, 2020, 05:11 PM IST
  • మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు దిగొచ్చాయి
  • విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర తగ్గింది
  • తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.66,700 అయింది
Gold Rate India: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు (Gold Rate Today In Delhi) దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.490 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.460 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,030కి దిగొచ్చింది.Deepthi Sunaina Photos: శారీలో దీప్తి సునైనా సిగ్గు, హొయలు

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) తగ్గాయి. రూ.300 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,310 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.310 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,700కి  క్షీణించింది. Prabhas నో చెబితే ఆది పురుష్ తీసేవాడ్ని కాదు‌: డైరెక్టర్

నేడు మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) మరోసారి పతనమైంది. తాజాగా రూ.410 దిగిరాగా, గత వారం రోజుల్లో మొత్తంగా వెండి ధర రూ.5000 వరకు తగ్గింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.66,700 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర కొనసాగుతోంది. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 

Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

Trending News