Gold Price Today: అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం (Gold Rate Today), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. గత వారం మార్కెట్ కాస్త డల్ అయ్యింది. ఆగస్టు తొలి వారంలో మార్కెట్ చరిత్రలోనే అధిక ధరలు నమోదయ్యాయి.

Last Updated : Aug 17, 2020, 09:26 AM IST
  • మార్కెట్‌లో నేడు అతి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • కరోనా సమయంలో రికార్డు ధరలకు చేరిన బంగారం, వెండి
  • మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,020
Gold Price Today: అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.20 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,670కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,020కి వచ్చింది. AP Inter Re-verification Results: ఏపీ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) అతి స్వల్పంగా పెరిగాయి. రూ.20 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,110 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,170కి చేరింది. Somalia Attack: హోటల్‌పై ఉగ్రదాడి.. 17 మంది మృతి

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) అతి స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.20 మేర ధర పుంజుకుంది.  నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,020 అయింది.  దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos
Photos:
 అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 

Trending News